శ్రీ వేదుల బాలకృష్ణమూర్తి గారు - వారి పేరు మీదుగా ఈ బ్లాగు ప్రారంభించబడింది.
వారు సుమారు 95 సంవత్సరాల వయస్సులో నేటి సాయంకాలం శ్రీకాకుళంలో స్వర్గస్థులయ్యారని తెలియపరచటానికి చింతిస్తున్నాను. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ---
మల్లిన నరసింహారావు - పెద్దాపురం

1 కామెంట్‌లు:

gurao చెప్పారు...

ఇది అసాధారణమైన బ్లాగు. తెలుగు సాహిత్యంలో ఆణిముత్యాల సరాలను ఇలా అందరికీ అందుబాటులోకి తెచ్చినందుకు మీకు అభినందనలు.

 

Design in CSS by TemplateWorld and sponsored by SmashingMagazine
Blogger Template created by Deluxe Templates