కం|| పేకాట వ్యసన పరులీ
లోకంబును మరతురనెడి లోకపుతీరున్
లోకజ్ఞులు తెల్పవినమె;
పేకాటాడుచు వివాహ పేరంటమెలా?
తే.గీ.|| దేహి తనకున్న కాంక్షలు తీర్చు కొరకు
హరిహరి యనుచు శ్రీహరి శ్మరణ సేయ
భక్త సులభుడు ఆశ్రిత వత్సలుండు
దేవుడే దిగివచ్చును దేహమున్న