సమస్యా పూరణలు.
దొంగ కాని వాడు దున్నపోతుఆ.వె.|| నేర్పు విద్య యందు నిపుణతకై పని
దొంగ కాని వాడు దున్నపోతు
వలెను కష్టపడిన ఫలితము అనుభవించు
బాలకృష్ణ మాట పసిడి మూట
ఆ.వె.|| దున్నపోతు నేల దున్నగ కష్టించు
దొంగతనము చేయు దొంగ, కాని
వాడు దున్నపోతువలెను శ్రమించడు
తెలుగు కవితలోని జిలుగులెవియె
1 కామెంట్‌లు:
మాష్టారు, అమ్మో మీ పద ప్రయోగం చూస్తే, నేను వాడిన ప్రయోగం, సముద్రంలో నీటి చుక్కంత.
కామెంట్‌ను పోస్ట్ చేయండి